అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం, సిందూర అర్చనా పూజలు నిత్యమూ జరుగును. ప్రత్యేకముగా లక్ష తమలపాకు పూజలు భక్తులసహకారముతో జరుగును. మరియు నూతన వాహనములు లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు వగైరాపూజలు నిత్యము జరుగును.