Festivals
The historical account of this sacred place has been passed down through generations by word of mouth rather than being documented in any official records. The Temple celebrates many festivals and conducts special poojas.
The primary festivals observed at this temple are Dhanurmasam and Hanumath Jayanti. A special ritual with betel leaf, known as tamalapaku pooja is conducted with utmost devotion. Pilgrims from various parts visit the temple for blessings, particularly on Tuesdays.
ఉత్సవములు
1.చెత్ర మాసము : -తెలుగు సంవత్సరాది ఉగాది నాడు విశేష పూజలు ,సాయంత్రం పంచాంగ శ్రవణం జరుగును.శ్రీ రామ నవమి సందర్బముగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణం వైభవ ముగా జరుగును. అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు ,వాహనపూజలు జరుగును.
2.వై శాఖ మాసము : -శుద్ధ దశమి మొదలు శుద్ధ పౌర్ణమి వరకు పంచాహ్నిక దీక్షతో హనుమత్ జయంతి ఉత్సవములు వైభవ ముగా జరుగును. అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు వాహనపూజలు జరుగును .
3.జ్యేష్ట మాసము : - అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు జరుగును . ,వాహనపూజలు జరుగును .
4.ఆషాడ మాసము : - అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు,వాహనపూజలు జరుగును.
5.శ్రావణ మాసము : - అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు ,వాహనపూజలు జరుగును.
6.భాద్రపద మాసము : - అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు ,వాహనపూజలు జరుగును.
7.ఆశ్విజ మాసము :-శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ దశమి వరకు శ్రీ దేవినవరాత్రుల ఉత్సవములు వైభవ ముగా జరుగును.విజయదశమి సందర్భముగా విశేష వాహనపూజలు జరుగును. అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు ,వాహనపూజలు జరుగును .
8.కార్తిక మాసము :- అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు జరుగును ,వాహనపూజలు జరుగును.
9.మార్గశిర మాసము : -ముక్కోటి ,16 డిసెంబర్ మొదలు 14 జనవరి వరకు ధనుర్మాసము వైభవ ముగా జరుగును.భోగి,సంక్రాంత్రి మరియు గోదా కళ్యాణం వైభవ ముగా జరుగును. అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజలు, వాహనపూజలు జరుగును .
10.పుష్య మాసము :- అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజ ,వాహనపూజలు లు జరుగును.
11.మాఘ మాసము :- అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజ ,వాహనపూజలు లు జరుగును .
12.ఫాల్గుణ మాసము:- అష్ట్తోతరం పూజలు ,ఆకు అషోత్తరం ,సిందూర అర్చనా పూజ ,వాహనపూజలు లు జరుగును